41) ఇటీవల MCC (మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్) జీవితకాల సభ్యత్వం గౌరవాన్ని ఏ భారతీయ క్రికెటర్లకి ఇచ్చింది?
1.Ms ధోనీ
2. యువరాజ్ సింగ్
3. సురేష్ రైనా
4. మిథాలీ రాజ్
5. జూలన్ గోస్వామి
A) 1,3,4
B) 2,4,5
C) 1,2,5
D) All
42) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం GEC – గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు కోసం జర్మనీ బ్యాంక్ దగ్గరలోన్ తీసుకుంది ?
A) కేరళ
B) తమిళనాడు
C) ఒడిశా
D) మహారాష్ట్ర
43) ఇటీవల “Bagworm moth” అని కొత్త జీవిని ఏ రాష్ట్రంలో గుర్తించారు?
A) కేరళ
B) తమిళనాడు
C) ఒడిషా
D) అస్సాం
44) “e – Shram” పోర్టల్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది?
A) హోం శాఖ
B) వ్యవసాయం
C) ఫైనాన్స్
D) కార్మిక & ఉపాధి కల్పన
45) “సంజీవని” అనే ప్రాజెక్టు ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) హిమాచల్ ప్రదేశ్
B) కేరళ
C) తమిళనాడు
D) అస్సాం