Current Affairs Telugu April 2024 For All Competitive Exams

46) ఇటీవల ASI ఆర్యభట్ట అవార్డు ని ఎవరికీ ఇచ్చారు?

A) V. సోమనాథ్
B) పావులూరి సుబ్బారావు
C) శివన్
D) సతీష్ రెడ్డి

View Answer
B) పావులూరి సుబ్బారావు

47) ఇటీవల UN Women’s Rights commission అధ్యక్ష దేశంగా ఏ దేశం ఇటీవల ఎన్నికైంది?

A) సౌదీ అరేబియా
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) ఇండియా

View Answer
A) సౌదీ అరేబియా

48) ఇటీవల కోచ్చిన్ షిప్ యార్డ్ ఈ క్రింది ఏ దేశ నేవీతో “మాస్టర్ షిప్ యార్డ్ రిపేర్ అగ్రిమెంట్” కుదుర్చుకుంది?

A) ఫ్రాన్స్
B) USA
C) జపాన్
D) UK

View Answer
B) USA

49) ఇటీవల ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ క్రింది ఏ దేశంలోని ఆర్మీ అకాడమీలో “High-Tech IT Lab” ని ప్రారంభించారు ?

A) నేపాల్
B) భూటాన్
C) బంగ్లాదేశ్
D) ఉజ్బెకిస్తాన్

View Answer
D) ఉజ్బెకిస్తాన్

50) ఇటీవల HAL సంస్థ ఈ క్రింది ఏ దేశానికి రెండు (డోర్నియర్ 228) ఎయిర్ క్రాఫ్ట్ లని డెలివరీ చేసింది?

A) చిలీ
B) గుయానా
C) సింగపూర్
D) మలేషియా

View Answer
B) గుయానా

Spread the love

Leave a Comment

Solve : *
23 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!