Current Affairs Telugu April 2024 For All Competitive Exams

980 total views , 9 views today

56) చిప్కో ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

A) 1970
B) 1973
C) 1980
D) 1982

View Answer
B) 1973

57) ఇటీవల S.A.R.A.H. అనే డిజిటల్ హెల్త్ ప్రమోటర్ ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) AIIMS -ఢిల్లీ
B) IIT -మద్రాస్
C) WHO
D) UNO

View Answer
C) WHO

58) PMLA (Prevention of Money Laundering Act) ని ఎప్పుడు తీసుకొచ్చారు?

A) 2005
B) 2002
C) 2007
D) 2015

View Answer
B) 2002

59) ఇటీవల “NICES” ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) ISRO
B) DRDO
C) NITI Ayog
D) BHEL

View Answer
A) ISRO

60) ఇటీవల 1st Angara -A5 Heavy Light Space Rocket ని ఏ దేశం ప్రయోగించింది?

A) USA
B) Russia
C) Israel
D) Canada

View Answer
B) Russia

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
24 ⁄ 8 =