Current Affairs Telugu April 2024 For All Competitive Exams

61) ఇటీవల ఇండియా ఏ దేశంకి ఎగుమతి చేసే అత్యవసర సరుకులపై పోర్ట్ నియంత్రణలు(Port Restrictions) విధించింది ?

A) చైనా
B) మాల్దీవులు
C) పాకిస్తాన్
D) ఇరాన్

View Answer
B) మాల్దీవులు

62) ఇటీవల నాసా(NASA) నిర్వహించిన “Human Exploration Rover Challenge” అవార్డ్స్ గెలిచిన భారతీయ విద్యాసంస్థలు ఏవి ?

A) IIT – మద్రాస్, IISC – బెంగళూరు
B) KIET – ఢిల్లీ, కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ – ముంబై
C) IIT – మద్రాస్, IIT – ఢిల్లీ
D) IIT – ఢిల్లీ, IIT – కాన్పూర్

View Answer
B) KIET – ఢిల్లీ, కనాకియా ఇంటర్నేషనల్ స్కూల్ – ముంబై

63) క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల 26వ World Energy Congress(WEC-2024)సమావేశం నెదర్లాండ్స్ లోని రోటర్ డామ్ లో జరిగింది
(2).WEC-2024 సమావేశంలో”Global Energy Transition Impact Award”ని UAE మంత్రి ప్రస్తుత COP28 అధ్యక్షుడైన సుల్తాన్ అహ్మద్ అల్ జబెర్ కి ఇచ్చారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

64) ప్రస్తుత UGC (University Grands Commission) చైర్మన్ ఎవరు?

A) M. జగదీష్ కుమార్
B) లలిత శ్రీ పండిట్
C) రాజేందర్ సింగ్
D) మనోజ్ సోనీ

View Answer
A) M. జగదీష్ కుమార్

65) “ఆపరేషన్ మేఘదూత్”గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని 1984 ఏప్రిల్ 13న ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లు ప్రారంభించాయి.
(2).లడక్ లోని సియాచిన్ గ్లేసియార్ లో ఈ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!