66) “మండ (Manda) ఉత్సవం”ఏ రాష్ట్రంలో ప్రాచీన ఆచారం?
A) జార్ఖండ్
B) జమ్మూ &కాశ్మీర్
C) సిక్కిం
D) నాగాలాండ్
67) “World Craft City” లిస్ట్ లో భారత్ నుండి ఈ క్రింది ఏ నగరం స్థానం పొందనుంది ?
A) వారణాసి
B) శ్రీనగర్
C) మధురై
D) తిరునల్వేలి
68) బర్సానా బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) UP
B) రాజస్థాన్
C) బీహార్
D) పంజాబ్
69) ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ క్రింది ఏ వ్యక్తికి “South Asian Person of The Year”అవార్డు ని ఇచ్చారు?
A) నయనతార
B) రష్మిక మందన
C) విద్యాబాలన్
D) అవంతిక వందనపు
70) ఇటీవల “International Conference on Disaster Resilient Infrastructure” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) లండన్
B) వియన్నా
C) జెనీవా
D) న్యూఢిల్లీ