Current Affairs Telugu April 2024 For All Competitive Exams

71) ఇటీవల WFI (Wrestling Fedaration of India) అథ్లెట్స్ కమీషన్ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ?

A) విజేందర్ సింగ్
B) నర్సింగ్ యాదవ్
C) సుశీల్ పాండే
D) యోగేశ్వర్ దత్

View Answer
B) నర్సింగ్ యాదవ్

72) WPI (Wholesale Price Index) ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది?

A) Finance
B) Statistics
C) Agriculture
D) Commerce & Industry

View Answer
D) Commerce & Industry

73) ఇండియన్ నేవీ కొత్త చీఫ్ గా ఎవరు నియామకం కానున్నారు ?

A) R. హరికుమర్
B) దేవేంద్ర దత్తా
C) దినేష్ కుమార్ త్రిపాఠి
D) AK జోషి

View Answer
C) దినేష్ కుమార్ త్రిపాఠి

74) Miami Open 2024 (Tennis) విజేతలలో సరియైన జతలు ఏవి?
(1).Men’sSingles -Jannik Sinner
(2).women’Singles- Danielle Collins

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) None

View Answer
C) 1,2

75) “The Winner’s Mindset” పుస్తక రచయిత ఎవరు?

A) షేన్ వాట్సన్
B) రోజర్ ఫెడరర్
C) జో రూట్
D) బెన్ స్టోక్స్

View Answer
A) షేన్ వాట్సన్

Spread the love

Leave a Comment

Solve : *
7 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!