76) “Plastic Overshoot Day Report”గురించి ఈ క్రింది వానిలో సరియైనది?
(1).ఈ ఈ రిపోర్టులో mis managed waste Index లో ఎరిత్రీయ, బెర్ముడా తొలి స్థానాలలో నిలిచాయి.
(2).ఈ రిపోర్ట్ ప్రకారం అతి తక్కువ Per capita plastic waste production Raje ఇండియాలో నమోదయింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
77) నేషనల్ మీడ్ డే మిల్ స్కీం (NMDMS) ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
A) 1994
B) 1995
C) 1997
D) 1993
78) ఇటీవల 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సోలార్ అబ్జర్యేటరీ ఏది?
A) హైదరాబాద్(బిర్లా)
B) కొడైకెనాల్
C) అహ్మదాబాద్
D) బాంబే
79) Indian Institute of Petroleum (IIP) ఎక్కడ ఉంది ?
A) డెహ్రాడూన్
B) న్యూఢిల్లీ
C) భావ్ నగర్
D) మంగళూరు
80) ఇటీవల ఇస్రో ప్రారంభించిన START ప్రోగ్రాం నోడల్ సెంటర్ గా ఏ సంస్థని చేసారు?
A) NITI Ayog
B) DST
C) DPIIT
D) GUJCOST