81) World Health day 2024 థీమ్ ఏమిటి?
A) Prevention
B) People’s Good Health
C) My Health,My Right
D) Health and Safety Life
82) ఇటీవల వార్తల్లో నిలిచిన”Fentanyl” ఒక —?
A) NASA Rocket
B) Synthetic Opioid Drug
C) Missile
D) Malaria Vaccine
83) ఇటీవల “3D ప్రింటెడ్ డమ్మీ ఓటర్ బ్యాలెట్” ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
A) IIT – గౌహతి
B) IIT – మద్రాస్
C) IIT – కాన్పూర్
D) IIT – బాంబే
84) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన ‘తిరంగ బర్ఫీ’ ఏ రాష్ట్రం కి చెందినది ?
A) పంజాబ్
B) ఉత్తర ప్రదేశ్
C) రాజస్థాన్
D) బిహార్
85) ఇటీవల పూర్తిగా ఎండిపోయి వార్తల్లో నిలిచిన లక్ష్మణ తీర్థ నది ఏ రాష్ట్రంలో ఉంది?
A) కర్ణాటక
B) UP
C) MP
D) ఉత్తరాఖండ్