86) National Civil Services Day ని ఏ రోజున జరుపుతారు?
A) ఏప్రిల్,23
B) ఏప్రిల్,21
C) ఏప్రిల్,22
D) ఏప్రిల్,24
87) “TOP-10 Busiest Airports World Wide for 2023” రిపోర్టు గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని ACI విడుదల చేసింది.
(2).ఇందులో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఎయిర్ పోర్ట్స్ అట్లాంటా,దుబాయ్,డల్లాస్ పోర్ట్.
(3).ఢిల్లీ ఎయిర్ పోర్ట్ 10వ స్థానంలో ఉంది.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
88) రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ ( RRU)ఎక్కడ ఉంది?
A) అహ్మద్ బాద్
B) గాంధీనగర్
C) వారణాసి
D) సూరత్
89) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).మెలనోమా అనేది ఒక బ్లడ్ క్యాన్సర్.
(2).ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మెలనోమాకి mRNA వ్యాక్సిన్ ట్రయల్స్ ని UK నిర్వహించింది.
(3).Moderna, Merck Sharp మరియు Dohme (MSD) సంస్థలు ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ ని నిర్వహిస్తున్నాయి.
A) 1,2
B) 2,3
C) 1,3
D) పైవన్నీ
90) ఇటీవల”Digital Health Enterprise Planning Course” ఏ సంస్థ కలిసి ప్రారంభించాయి?
(1).UNICEF India
(2).AIIMS- న్యూఢిల్లీ
(3).IIT – బాంబే
(4).IIHMR – ఢిల్లీ
A) 1,3,4
B) 2,3,4
C) 1,2
D) All