91) IMF ప్రకారం 2024-25(FY 25) లో ఇండియా GDP వృద్ధిరేటు ఎంత ?
A) 6.8%
B) 7.2%
C) 7.1%
D) 6.9%
92) “Gepang Gath Glacial Lake” ఏ రాష్ట్రం/UT లో ఉంది ?
A) J & K
B) లడఖ్
C) ఉత్తరాఖండ్
D) హిమాచల్ ప్రదేశ్
93) జుడిత్ సుమిన్వా తులుకా (Judith Suminwa Tuluka) ఏ దేశ తొలి మహిళ ప్రధాని?
A) రు వాండా
B) కెన్యా
C) కాంగో (DRC)
D) ఘనా
94) ఇటీవల కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ LGBTQ ల అభివృద్ధి కోసం ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ?
A) స్మృతి ఇరానీ
B) రాజీవ్ గౌబా
C) అమిత్ షా
D) నిర్మలా సీతారామన్
95) ఇటీవల భారత మార్కెట్ క్యాపిటల్ 4.5 ట్రిలియన్స్ డాలర్లు ఉంది. అయితే ప్రస్తుతం 2024 మార్కెట్ క్యాపిటల్ పరంగా తొలి ఐదు స్థానాలలో ఉన్న దేశాలు ఏవి ?
A) అమెరికా, జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్
B) అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్, ఇండియా
C) అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, యూకే
D) అమెరికా, చైనా, ఇండియా, జపాన్, జర్మనీ