6) UNCTADవిడుదలచేసినవరల్డ్ సర్వీసెస్ ఎక్స్ పోర్ట్ రిపోర్ట్ గురించిసరైనదిఏది?
(1).ఇండియాసర్వీస్ ఎక్స్పోర్ట్ 2023లో11.4% పెరిగి345బిలియన్ డాలర్లకిచేరగాప్రపంచంలోని సేవరంగఎగుమతి8.9%పెరిగి7.9ట్రిలియన్ డాలర్లకి చేరింది
(2).తొలిమూడుస్థానాల్లోనిలిచిన దేశాలు-USA,UK,జర్మనీ
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
7) ఇటీవల CSIR సంస్థ ఇండియాలో అతిపెద్ద క్లైమెట్ క్లాక్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది?
A) పూణే
B) న్యూఢిల్లీ
C) ముంబాయి
D) కాన్పూర్
8) ఇటీవల “ZIG” అనే గోల్డ్ బేక్డ్ కరెన్సీ ని ఏ దేశం ఇటీవల ప్రారంభించింది?
A) జార్జియా
B) జిబౌటి
C) జాంబియా
D) జింబాబ్వే
9) ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ఇచ్చే గోల్డ్ వాలంటీర్ సర్వీస్ అవార్డుని అందుకున్న తొలి భారతీయ సన్యాసి /సాధువు ఎవరు?
A) జగ్గీ వాసుదేవ్
B) ఆచార్య లోకేష్ ముని
C) ప్రవీణ్ తొగడియా
D) యోగి ఆదిత్యనాథ్
10) ఇటీవల “TSAT -1A” అనే సాటిలైట్ ని ఏ సంస్థ ప్రయోగించింది?
A) ISRO
B) NASA
C) TASL(TATA)
D) JAXA