96) ఈ క్రింది ఏ సంవత్సరంలోపు భారత్ యూరియా దిగుమతులను ఆపివేయనుంది?
A) 2030
B) 2025
C) 2027
D) 2026
97) ఇటీవల MH -1718 అనే పిన్ కోడ్ ని ఇండియా ఎక్కడ ఏర్పాటు చేసింది?
A) మహారాష్ట్రలో ని సహ్యాద్రి పర్వతాలలో గల ఒక గ్రామం
B) లడక్ లో ఒక మంచు కొండలో
C) అరుణాచల్ ప్రదేశ్
D) అంటార్కిటికా
98) ఇటీవల GI ట్యాగ్ పొందిన కతియా(గెహ్) గోధుమ రకం ఏ రాష్ట్రానికి చెందినది?
A) రాజస్థాన్
B) MP
C) పంజాబ్
D) UP
99) ఇండియాలో D-SIBs (Domestic Systemically Important Banks) హోదా పొందిన బ్యాంకులు ఏవి ?
(1).SBI
(2).HDFC
(3).Bank of Baroda
(4).ICICI
A) 1,2,4
B) 1,3,4
C) 2,3,4
D) All
100) ADB (Asian Decelopment Bank) FY 25 లో భారత్ GDP వృద్ధిరేటు ఉంటుందని తెలిపింది?
A) 7%
B) 7.2%
C) 6.8%
D) 6.9%