Current Affairs Telugu April 2024 For All Competitive Exams

959 total views , 18 views today

101) ఇటీవల “World Hepatitis Summit”ఎక్కడ జరిగింది?

A) పారిస్
B) జెనీవా
C) లిస్బన్
D) న్యూయార్క్

View Answer
C) లిస్బన్

102) ఇటీవల “African Swine Fever” ఏ రాష్ట్రంలో ప్రబలడంతో వార్తల్లో నిలిచింది ?

A) నాగాలాండ్
B) ఒడిశా
C) ఉత్తర ప్రదేశ్
D) పశ్చిమబెంగాల్

View Answer
A) నాగాలాండ్

103) ఇటీవల”Sole Indian Weight Lifter”గా పారిస్ ఒలంపిక్స్ – 2024 కి ఎవరు ఎంపికయ్యారు?

A) కరణం మల్లేశ్వరి
B) మీరాబాయి చాను
C) కుంజారాణి దేవి
D) గురుదీప్ సింగ్

View Answer
B) మీరాబాయి చాను

104) ఇటీవల CSR క్రింద ఏ సంస్థ GEM (Girl Empowerment mission) మీ ప్రారంభించింది?

A) BHEL
B) NTPC
C) IDCL
D) CIL

View Answer
B) NTPC

105) అంటార్కిటికాలో భారత్ ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రాలు ఏవి?
(1).దక్షిణ గంగోత్రి
(2).సరస్వతి
(3).మైత్రి

A) 1,2
B) 1,3
C) 2,3
D) All

View Answer
B) 1,3

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
7 − 5 =