106) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశానికి బ్రహ్మోస్ మిసైల్ ని సరఫరా చేసేందుకు $375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది ?
A) చిలీ
B) పెరూ
C) ఫిలిప్పీన్స్
D) నైజీరియా
107) ఇటీవల 10,000 MW రెన్యుబుల్ ఎనర్జీని ఉత్పత్తిని చేరుకున్న మొదటి భారతీయ సంస్థ?
A) NTPC
B) PGCIL
C) Adani Green Energy
D) Rene Energy
108) ఇటీవల IMF కి కొత్త MD (Managing Director) గా ఎవరు నియామకం అయ్యారు ?
A) యూకీ అమానో
B) అజయ్ మాకెన్
C) గీతా గోపినాథ్
D) క్రిస్టాలినా జార్జివా
109) ఇటీవల మెనింజైటిస్ వ్యాధి కోసం ఈ క్రింది ఏ దేశం వ్యాక్సిన్ని విడుదల చేసిన మొదటి దేశంగా నిలిచింది?
A) USA
B) ఇజ్రాయేల్
C) కెన్యా
D) నైజీరియా
110) “ASEAN FUTURE FORUM” సమావేశం ఎక్కడ జరిగింది ?
A) కౌలాలంపూర్
B) సింగపూర్
C) హనోయి
D) బ్యాంకాక్