Current Affairs Telugu April 2024 For All Competitive Exams

111) ఈ క్రింది వానిలో సరియైనదిఏది?
(1).బ్యాంకింగ్ రంగ, బ్యాంకింగేతర సంస్థల డైరెక్టర్, MD,CEO,ఇతర నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని FSIB(Financial Services Institution Board) రికమెండ్ చేస్తుంది
(2).BBB(Bank Board Bureau)స్థానంలో 1stజులై,2022 FSIB నిఏర్పాటు చేశారు.

A) 1,మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

112) ఇటీవల “Indo -Russian Education Summit” ఎక్కడ జరిగింది?

A) మాస్కో
B) చెన్నై
C) న్యూఢిల్లీ
D) ముంబాయి

View Answer
C) న్యూఢిల్లీ

113) ఇటీవల UNESCO సంస్థ ఎన్ని కొత్త సైట్స్ ని గ్లోబల్ జియో పార్క్స్ నెట్ వర్క్ లిస్ట్ లోకి చేర్చింది?

A) 25
B) 18
C) 45
D) 72

View Answer
B) 18

114) ఇటీవల కాలిస్టో అనే ఉపగ్రహం పై ఓజోనిని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాలిస్టో ఏ గ్రహం యొక్క ఉపగ్రహం?

A) Jupiter
B) Saturn
C) Mars
D) Venus

View Answer
A) Jupiter

115) ఇటీవల “World Press Photo of the Year 2024” అవార్డు ని ఎవరు గెలుపొందారు ?

A) రాజ్ దీప్
B) మహ్మద్ సలీం
C) మొహిసా అమిని
D) సందీప్ పాండే

View Answer
B) మహ్మద్ సలీం

Spread the love

Leave a Comment

Solve : *
24 + 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!