Current Affairs Telugu April 2024 For All Competitive Exams

116) “2023 ACM A.M. Turing Award”నీ ఎవరికి ఇచ్చారు?

A) పీటర్ హిగ్స్
B) Avi Wigderson
C) KH klanssen
D) Michael Lorry

View Answer
B) Avi Wigderson

117) ఇటీవల కేరళలోని ఈ క్రింది ఏ శాంక్చుయారి 100 హెక్టార్ల అటవీ భూమిని (అడవి)లో మంటలు చెలరేగాయి?

A) పెరియార్
B) వాయనాడ్
C) సత్యమంగలై
D) పరంచిక,ళం

View Answer
B) వాయనాడ్

118) ఇటీవల 4వ “Health of Nation Report”ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) AIIMS -ఢిల్లీ
B) టాటా హాస్పిటల్- బాంబే
C) NITI Ayog
D) అపోలో హాస్పిటల్

View Answer
D) అపోలో హాస్పిటల్

119) ఇటీవల పురావస్తు శాస్త్రజ్ఞుల గురించిన “పడ్తా బెట్ (Padta Bet)” అనే హరప్ప సైట్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) రాజస్తాన్
B) మధ్యప్రదేశ్
C) తమిళనాడు
D) గుజరాత్

View Answer
D) గుజరాత్

120) “Just a Mercenary?:Notes My Life and Career” పుస్తక రచయిత ఎవరు ?

A) రఘురామ్ రాజన్
B) సల్మాన్ రష్దీ
C) శశి థరూర్
D) దువ్వూరి సుబ్బారావు

View Answer
D) దువ్వూరి సుబ్బారావు

Spread the love

Leave a Comment

Solve : *
30 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!