957 total views , 16 views today
121) కేరళ లోని “Vizhinjam(విజింజం)” అంతర్జాతీయ సీ పోర్ట్ ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?
A) MDL
B) HSL
C) Adani
D) L & T
122) ఇటీవల “Hush Money Case”ఎవరిపై నమోదు అవ్వడంతో Hush Money వార్తల్లో నిలిచింది?
A) జార్జ్ బుష్
B) వ్లాదిమిర్ పుతిన్
C) డోనాల్డ్ ట్రంప్
D) టోనీ బ్లెయిర్
123) ఇటీవల Outstanding Public Sector Undertaking (PSU) of The Year గా ఈ క్రింది ఏ సంస్థకి అవార్డుని ఇచ్చారు ?
A) NTPC
B) HAL
C) BHEL
D) IOCL
124) ఇటీవల ASSOCHAM (అస్సోఛామ్) ప్రెసిడెంట్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) ఉదయ్ కోటక్
B) సంజయ్ నాయర్
C) శివ నాడార్
D) అజీమ్, ప్రేమ్ జీ
125) ఇటీవల FIDE Candidates Tournament (చెస్) లో ఎవరు విజేతగా నిలిచారు?
A) విశ్వనాథన్ ఆనంద్
B) R. ప్రజ్ఞానంద
C) D. గుకేష్
D) కోనేరు హంపి