126) SWAMIH Fund గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని 2019లో ప్రారంభించారు
(2).నిర్మాణంలో ఉండి పెట్టుబడి, రుణ సదుపాయం లేనటువంటి రెసిడెన్షియల్ ప్రాజెక్టులకి దీని ద్వారా రుణం అందిస్తారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
127) హోర్ముజ్ జల సంధి తో సరిహద్దు కలిగిన దేశాలు ఏవి?
(1).ఇజ్రాయిల్
(2).ఒమన్
(3).UAE
(4).ఇరాన్
(5).ఇరాక్
A) 1,2,4,5
B) 2,3,4
C) 1,3,5
D) All
128) ఈ క్రింది వానిలో G-7 కూటమిలో లేని దేశం ఏది ?
(1).ఇండియా
(2).కెనడా
(3).రష్యా
(4).చైనా
(5).ఇటలీ
A) 1,2,3
B) 1,3,4
C) 2,4,5
D) All
129) ఇటీవల “Llama 3” అనే AI అసిస్టెంట్ ని ఏ కంపెనీ ప్రారంభించింది ?
A) Google
B) Meta
C) Microsoft
D) IBM
130) Global Unicorn Index -2024 గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).హురున్ సమస్త విడుదల చేసిన ఈ రిపోర్ట్లో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది
(2).ఈ ఇండెక్స్ నిలిచిన తొలి 5 దేశాలు USA, చైనా, ఇండియా, UK,జర్మనీ
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు