Current Affairs Telugu April 2024 For All Competitive Exams

131) 2024 డేటా ప్రకారం ప్రపంచంలో TOP – 5 టీ ఉత్పత్తి దేశాలు ఏవి ?

A) ఇండియా, చైనా, కెన్యా, శ్రీలంక, ఇండోనేషియా
B) చైనా, ఇండియా, కెన్యా, శ్రీలంక, టర్కీ
C) చైనా, ఇండియా, నేపాల్, కెన్యా, బ్రెజిల్
D) చైనా, ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, శ్రీలంక

View Answer
B) చైనా, ఇండియా, కెన్యా, శ్రీలంక, టర్కీ

132) WTO రిపోర్ట్ ప్రకారం డిజిటల్ లో అత్యధిక సర్వీసులని ఎగుమతి ఎగుమతి చేస్తున్న దేశం ఏది?

A) USA
B) చైనా
C) UK
D) ఇండియా

View Answer
D) ఇండియా

133) ఇటీవల BHEL సంస్థ (CO2) కార్బన్ డయాక్సైడ్ నిDME (డైమిథైల్ ఈథర్) గా మార్చేందుకు ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?

A) IIT – మద్రాస్
B) IICT – హైద్రాబాద్
C) IISC – బెంగళూరు
D) IIT – బాంబే

View Answer
B) IICT – హైద్రాబాద్

134) “ICC Men’s T20 World Cup – 2024” కి అంబాసిడర్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) సచిన్
B) MS ధోని
C) విరాట్ కోహ్లీ
D) యువరాజ్ సింగ్

View Answer
D) యువరాజ్ సింగ్

135) ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ టెర్మినల్ ని ఎక్కడ నిర్మించనున్నారు?

A) దుబాయ్
B) లండన్
C) షాంఘై
D) బీజింగ్

View Answer
A) దుబాయ్

Spread the love

Leave a Comment

Solve : *
8 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!