Current Affairs Telugu April 2024 For All Competitive Exams

136) షాంపెన్ (Shampen Tribal) తెగ ఏ ప్రాంతంలో జీవిస్తారు?

A) అండమాన్ & నికోబార్
B) అస్సాం
C) మిజోరాం
D) త్రిపుర

View Answer
A) అండమాన్ & నికోబార్

137) రువాండా నరమేధం ఏ సంవత్సరంలో జరిగింది?

A) 1999,ఏప్రిల్,7
B) 1994,ఏప్రిల్,7
C) 2000,ఏప్రిల్,7
D) 2005,ఏప్రిల్,7

View Answer
B) 1994,ఏప్రిల్,7

138) Business Environment Rankings -2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని WEF విడుదల చేసింది
(2).ఇందులో తొలి 5 స్థానాలలో నిలిచిన దేశాలు సింగపూర్, డెన్మార్క్, USA,జర్మనీ, స్విజర్లాండ్
(3).ఇండియా స్థానం – 51

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
B) 2,3

139) “Queqiao-2″రిలే సాటిలైట్ ని ఏ దేశం ప్రయోగించింది?

A) చైనా
B) నార్త్ కొరియా
C) జపాన్
D) దక్షిణ కొరియా

View Answer
A) చైనా

140) ఇటీవల వార్తల్లో నిలిచిన IHRC (Indian Historical Records Commission) ఏ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తుంది ?

A) మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
B) మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
C) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్
D) మినిస్ట్రీ ఆఫ్ కల్చర్

View Answer
D) మినిస్ట్రీ ఆఫ్ కల్చర్

Spread the love

Leave a Comment

Solve : *
27 − 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!