Current Affairs Telugu April 2024 For All Competitive Exams

141) నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచించే సాంప్రదాయ”Bohag Bihu”ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి చెందినది ?

A) ఒడిషా
B) బీహార్
C) జార్ఖండ్
D) అస్సాం

View Answer
D) అస్సాం

142) “Callisto” ఏ గ్రహం యొక్క ఉపగ్రహం?

A) Jupiter
B) Saturn
C) Mar
D) Venus

View Answer
A) Jupiter

143) ఈ క్రింది ఏ సంవత్సరం కాలంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు RBI గవర్నర్ గా పనిచేశారు?

A) 1990-1993
B) 1989-1993
C) 1982-1985
D) 1987-1991

View Answer
C) 1982-1985

144) ఇటీవల భారత్ ఈ క్రింది ఏ దేశానికి 35 అంబులెన్స్ లని, 66 స్కూల్ బస్సులను డొనేట్ చేసింది?

A) నేపాల్
B) శ్రీలంక
C) మారిషస్
D) బంగ్లాదేశ్

View Answer
A) నేపాల్

145) World Future Energy Summit మరియు Green Hydrogen Summit సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి?

A) అబుదాబి
B) బ్రస్సెల్స్
C) వియత్నం
D) జెనీవా

View Answer
A) అబుదాబి

Spread the love

Leave a Comment

Solve : *
10 + 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!