11) ఇటీవల ఊరల్ నది వరదల (Ural River Flooding) వల్ల ఏ దేశం ఫెడరల్ ఎమర్జెన్సీ ప్రకటించింది?
A) జర్మనీ
B) స్విజర్లాండ్
C) నార్వే
D) రష్యా
12) ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఎవరిని ఢిల్లీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ ప్రెసిడెంట్ గా నియమించింది?
A) నజ్మీవజీర్
B) దుర్గావతి
C) అనుపమా శర్మ
D) నిర్మల సీతారామన్
13) ఇటీవల”Hala Point”అనే న్యూరో మార్పిిక్ సిస్టం ని ఏ సంస్థ నిర్మించింది?
A) CISCD
B) SIEmens
C) IBM
D) Intel
14) “New Shephard Mission”ని ఏ సంస్థ ప్రయోగించింది?
A) NASA
B) Blue Origin
C) Space X
D) JAXA
15) ఇటీవల NSDC (నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) సంస్థ ట్రైబల్స్, యూత్ కి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఈ క్రింది ఏ సంస్థతో MoU కుదుర్చుకుంది ?
A) ఇస్కాన్
B) ప్రథమ్
C) హార్ట్ ఫుల్ నెస్
D) IIT – మద్రాస్