Current Affairs Telugu April 2024 For All Competitive Exams

146) ఇండియా 2029 – 30 నాటికి ప్రైవేట్ రంగంలో SPR (Strategic Petroleum Reserve) ని ఎక్కడ నిర్మించనుంది?

A) పాడూరు
B) విశాఖపట్నం
C) పారదీప్
D) చెన్నై

View Answer
A) పాడూరు

147) “Gangaur Fstivel” ని ఏ రాష్ట్రంలో జరుపుతారు?

A) అస్సాం
B) రాజస్థాన్
C) ఒడిషా
D) నాగాలాండ్

View Answer
B) రాజస్థాన్

148) ఇటీవల “Akashteer Control & Reporting Systems” ని ఈ క్రింది ఏ విభాగం ప్రారంభించింది?

A) ఇండియన్ ఆర్మీ
B) ఇండియన్ నేవీ
C) ఇండియన్ ఎయిర్ ఫోర్స్
D) ITBP

View Answer
A) ఇండియన్ ఆర్మీ

149) Dragonfly rotorcraft Mission గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని NASA ప్రయోగించనుంది.
(2).శని గ్రహం యొక్క ఉపగ్రహం అయినా టైటాన్ ని పరిశోధించేందుకు NASA దీనిని ప్రయోగించనుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

150) ఇటీవల వార్తల్లో నిలిచిన “Pompeii (పోంపేయ్)City”ఏ దేశంలో ఉంది?

A) గ్రీస్
B) ఇటలీ
C) ఫ్రాన్స్
D) ఆస్ట్రియా

View Answer
B) ఇటలీ

Spread the love

Leave a Comment

Solve : *
22 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!