Current Affairs Telugu April 2024 For All Competitive Exams

151) స్పేస్ సెక్టార్ లో 2024 కొత్త రూల్స్ ప్రకారం ఎంత శాతం FDI లని ఆమోదించారు ?

A) 49%
B) 51%
C) 81%
D) 100%

View Answer
D) 100%

152) ఇటీవల సుప్రీంకోర్టు ఎన్ని వారాల లోపు అబార్షన్స్ ని అనుమతించింది?

A) 28
B) 20
C) 24
D) 30

View Answer
D) 30

153) RTS, S/ASO1 మరియు R21/Matrix – M అనేవి ఏ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ లు ?

A) మెలనోమా
B) కాలా అజార్
C) మెనింజైటిస్
D) మలేరియా

View Answer
D) మలేరియా

154) “త్రిసూర్ పూరం” అనే ఫెస్టివల్ ని ఎక్కడ నిర్వహిస్తారు ?

A) మధురై
B) తంజావూరు
C) తిరునల్వేలి
D) త్రిస్సూర్

View Answer
D) త్రిస్సూర్

155) ఇటీవల ప్రయోగించిన “NEONSAT-1” శాటిలైట్ ఏ దేశంకి చెందినది ?

A) సౌత్ కొరియా
B) USA
C) జపాన్
D) UK

View Answer
A) సౌత్ కొరియా

Spread the love

Leave a Comment

Solve : *
21 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!