156) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ఇటీవల “Global Trade Outlook and Staatistics April 2024” ని WTO విడుదల చేసింది?
(2).WTO విడుదల చేసిన గ్లోబల్ ట్రేడ్ రిపోర్ట్ లో 2024లో ప్రపంచ ట్రేడ్ వృద్ధిరేటు 2.6% అలాగే 2025లో 3.3% ఉంటుందని తెలిపింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
157) “Global Military Spendings – 2023” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని SIPRI సంస్థ విడుదల చేసింది.
(2).ఇందులో ఇండియా ర్యాంక్ – 4
(3).తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు – USA, చైనా, రష్యా
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
158) Dustlik ఎక్సర్సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).ఇది ఇండియా – కజకిస్తాన్ మధ్య మిలిటరీఎక్సర్సైజ్.
(2).ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ Termez (టెర్మెజ్) లో జరిగింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
159) ఇండియాలో మొట్టమొదటి VCBC(Vulture Conservation and Breeding Centre)ఎక్కడ ఏర్పాటు చేశారు
A) సత్యమంగళై
B) పూణే
C) పింజోర్
D) తిరుపతి
160) ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ -2024 ఎక్కడ జరిగింది ?
A) ఇస్తాంబుల్
B) దుబాయ్
C) బిష్కెక్
D) షాంఘై