161) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న World Art day ని జరుపుతారు.
(2).2024 World Art Day థీమ్: “A Garden of Expression: Cultivating Community Through Art”
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
162) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో చిత్రకూట్ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిని ప్రారంభించారు ?
A) ఉత్తర ప్రదేశ్
B) మధ్యప్రదేశ్
C) బీహార్
D) పంజాబ్
163) ఇటీవల CBD (Convention on Biological Diversity) ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎవరు నియామకం అయ్యారు?
A) బాన్ కి మూన్
B) భూపేష్ యాదవ్
C) క్రిస్టిలినా జార్జ్
D) అస్ట్రిడ్ స్కోమేకర్
164) ఇటీవల GI ట్యాగు హోదా పొందిన తాన్పురాలు, సితార్ లు మీరాజ్ పట్టణంలో తయారు చేయబడినది ఇది ఏ రాష్ట్రానికి చెందినవి?
A) UP
B) మహారాష్ట్ర
C) రాజస్థాన్
D) పంజాబ్
165) ఇటీవల ఇండియన్ ఆర్మీ 17,000 ఫీట్ల ఎత్తులో ATGM (Anti-tank Guided Missile) ట్రైనింగ్ ఎక్సర్ సైజ్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?
A) లడక్
B) జమ్మూ & కాశ్మీర్
C) ఉత్తరాఖండ్
D) సిక్కిం