166) ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ క్రింది ఏ సంస్థతో 100 5G Labs (Experimental Licence Module) ని ఏర్పాటు చేసింది?
A) IIT -బాంబే
B) IISC – బెంగళూరు
C) IIT – డిల్లీ
D) IIT – మద్రాస్
167) AMU (ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ) గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).దీనిని మొదట 1875లో మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ పేరుతో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏర్పాటు చేశారు.
(2).1920లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ని ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా మార్చారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
168) ఇటీవల 2nd G-20 Employement Working Group సమావేశం ఎక్కడ జరిగింది?
A) లండన్
B) న్యూఢిల్లి
C) బ్రెస్సిలియా
D) పారిస్
169) ఇటీవల విడుదల చేసిన S&P యొక్క TOP -50 Asia Pacific బ్యాంకులలో స్థానం పొందిన మూడు బ్యాంకులు ఏవి?
(1).SBI
(2).Axis
(3).HDFC
(4).ICICI
A) 1,2,3
B) 1,3,4
C) 2,4
D) All
170) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశంతో DTAA (Double Taxation Avoidance Agreement) ఒప్పందం కుదుర్చుకుంది?
A) శ్రీలంక
B) బంగ్లాదేశ్
C) మారిషస్
D) ఆస్ట్రేలియా