Current Affairs Telugu April 2024 For All Competitive Exams

963 total views , 22 views today

171) రష్యా నుండి క్రూడ్ ఆయిల్ దిగుమతులలో తొలి స్థానంలో ఉన్న దేశం?

A) చైనా
B) ఇండియా
C) నార్త్ కొరియా
D) ఇజ్రాయేల్

View Answer
A) చైనా

172) CAG గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుంది?

A) 142
B) 148
C) 141
D) 140

View Answer
B) 148

173) రైస్ కి సంబంధించిన Peace Clause ని WTO లో ఏ దేశం ప్రారంభించింది?

A) చైనా
B) ఇండోనేషియా
C) బ్రెజిల్
D) ఇండియా

View Answer
D) ఇండియా

174) ఇటీవల సోడియం సైనైడ్ మీద యాంటి డంపింగ్ డ్యూటీని ఏ సంస్థ విధించింది?

A) DPIIT
B) DGTD
C) DGTR
D) WTO

View Answer
C) DGTR

175) “Artemis Accord”గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని2020లోనాసా ప్రారంభించింది.
(2).ఇది అంతరిక్ష పరిశోధన, అలాగే అంతరిక్షవనరుల వెలికితీసే పనులని సురక్షితంగా,శాంతియుతంగా చేసేందుకు ఏర్పాటు చేయబడినది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
20 ⁄ 5 =