Current Affairs Telugu April 2024 For All Competitive Exams

176) “ఫణిగిరి” ఏ మాత కేంద్రం?

A) జైన
B) చార్వాక
C) అజీవక
D) బౌద్ధ

View Answer
D) బౌద్ధ

177) ఇటీవల వార్తల్లో నిలిచిన “Afanasy Nikitin Seamount”ఏ మహాసముద్రంలో ఉంది?

A) పసిఫిక్
B) ఇండియన్
C) అట్లాంటిక్
D) ఆర్కిటిక్

View Answer
B) ఇండియన్

178) World Cyber Crime Index -2024 గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).Oxford,New South Wales యూనివర్సిటీలో అభివృద్ధి చేశాయి.
(2).ఇందులో తొలి 5 స్థానాలలో నిలిచిన దేశాలు- రష్యా, ఉక్రెయిన్, చైనా,USA,నైజీరియా
(3).ఇండియా స్థానం-10

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

179) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).ప్రతి సంవత్సరం “ఏప్రిల్, 10″న World Homeopathy Day ని జరుపుతారు.
(2).2024 హోమియోపతి డే థీమ్ “Homeoparivar One Health, One Family”

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

180) ఇటీవల సుప్రీంకోర్టు ఆల్కహాల్ అమ్మక నియంత్రణ (Sale,control Power) అధికారాలని ఎవరికీ ఇచ్చింది?

A) కేంద్ర ప్రభుత్వం
B) రాష్ట్ర ప్రభుత్వం
C) ED
D) CBI

View Answer
B) రాష్ట్ర ప్రభుత్వం

Spread the love

Leave a Comment

Solve : *
16 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!