Current Affairs Telugu April 2024 For All Competitive Exams

181) సిత్వే పోర్ట్ (Sittwe Port) ఏ దేశంలో ఉంది?

A) మయన్మార్
B) ఇరాన్
C) ఇరాక్
D) శ్రీలంక

View Answer
A) మయన్మార్

182) ఇటీవల NCPCR జారీచేసిన GECR(Guidelines for Elimination of Corporal Punishment in Schools) ని పాటించాలని ఏ హైకోర్టు తెలిపింది ?

A) మద్రాస్
B) బాంబే
C) ఢిల్లీ
D) కలకత్తా

View Answer
A) మద్రాస్

183) సుఖ్నా (Sukhana) వైల్డ్ లైఫ్ శాంక్చుయారి ఏ రాష్ట్రంలో ఉంది?

A) గుజరాత్
B) బీహార్
C) చండీఘఢ్
D) మహారాష్ట్ర

View Answer
C) చండీఘఢ్

184) ఇండియాలో మొట్టమొదటి AI-Film పేరేంటి?

A) Ra One
B) IRaH
C) OM-3D
D) Robo -2.0

View Answer
B) IRaH

185) ఇటీవల “Clouded Tiger Cat” అనే కొత్త టైగర్ క్యాట్ జీవిని ఏ దేశంలో గుర్తించారు ?

A) దక్షిణాఫ్రికా
B) నమీబియా
C) కాంగో
D) బ్రెజిల్

View Answer
D) బ్రెజిల్

Spread the love

Leave a Comment

Solve : *
30 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!