186) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల “Economic and Social Survey of Asia and the pacific 2024″అనే రిపోర్ట్ లో UNESCAP విడుదల చేసింది.
(2).UNESCAP విడుదల చేసిన రిపోర్టులో 2013 నాటికి ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ప్రతిరోజూ 5.8% (పనిగంటలు) ఇండియాలో కోల్పోనుంది
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
187) సంస్కృత భాష అభివృద్ధి, పరిశోధన కోసం ఇటీవల భారత్ ఏ దేశంతో కలిసి పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది?
A) కాంబోడియా
B) శ్రీలంక
C) భూటాన్
D) నేపాల్
188) ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సంస్థ ఈ క్రింది ఏ వ్యక్తికి “2024 యంగ్ గ్లోబల్ లీడర్” అవార్డు ని ఇచ్చింది ?
A) కిరణ్ మజుందార్ షా
B) అద్వైత నాయర్
C) రోషిణి నాడర్
D) స్నేహ శ్రీ వాత్సవ
189) అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ప్రకారం 2047 నాటికి భారత్లో న్యూక్లియర్ ఎనర్జీ సామర్థ్యం ఎంతకీ చేరనుంది?
A) 1.5 Lakh MW
B) 2.4 Lakh MW
C) 1.0 Lakh MW
D) 2.2 Lakh MW
190) ఇటీవల DRDO ప్రారంభించిన జున్ ఫుట్ (Junput) టెస్ట్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) ఒడిషా
B) పశ్చిమ బెంగాల్
C) ఆంధ్రప్రదేశ్
D) మధ్యప్రదేశ్ ఆ