191) SPACE ప్రోగ్రాం/ప్లాట్ ఫారమ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని కేరళ లోని ఇడుక్కిలో ఇండియన్ నేవీ ప్రారంభించింది.
(2).ఈ ప్లాట్ ఫారమ్ లో DRDO ల్యాబ్ ఏర్పాటు చేసి సోనార్ సిస్టమ్స్ ని పరీక్షిస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
192) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).GCP (Green Credit Programme) ని Life ప్రోగ్రాంలో భాగంగా 2023లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
(2).ఇటీవల GCP ప్రోగ్రాం అమలులో మధ్యప్రదేశ్ దేశంలో మొదటి స్థానం నిలిచింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
193) “CDP-SURAKSHA” ప్రోగ్రాం గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).ఇది హార్టికల్చర్ (తోట పంటలకి) కి సంబంధించినది.
(2).NHB (National Horticulture Board) క్రింద కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రారంభించింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
194) ఇటీవల కతియాలో జరిపిన త్రవ్వకాల్లో 5200 సంవత్సరాల క్రితం నాటి హరప్పా కి చెందిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి కతియా ఏ రాష్ట్రంలో ఉన్నది?
A) హర్యానా
B) రాజస్థాన్
C) UP
D) గుజరాత్
195) సైమన్ హ్యారిస్ ఇటీవల ఏ దేశ యంగెస్ట్ ప్రధాని అయ్యారు?
A) స్కాట్లాండ్
B) ఐర్లాండ్
C) నార్వే
D) ఐస్ ల్యాండ్