Current Affairs Telugu April 2024 For All Competitive Exams

16) SWAMITVA స్కీమ్ ని ఎప్పుడు ప్రారంభించారు ?

A) April,24,2021
B) April,24,2022
C) April,24,2020
D) April,24,2023

View Answer
A) April,24,2021

17) ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉంటారు?

A) 80
B) 84
C) 81
D) 82

View Answer
A) 80

18) “Longte Festival” ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) నాగాలాండ్
B) అస్సాం
C) త్రిపుర
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
D) అరుణాచల్ ప్రదేశ్

19) ఇటీవల పేలిన “Mount Ruang” అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?

A) ఇటలీ
B) జపాన్
C) చైనా
D) ఇండోనేషియా

View Answer
D) ఇండోనేషియా

20) ICC Player of the month. March -2024 విజేతలు ఎవరు?
(1).మెన్స్ – కామింద్ మెండీస్ ( శ్రీలంక)
(2).ఉమెన్స్ – మైయా బౌచియర్ ( ఇంగ్లాండ్)

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
25 − 14 =