196) Tale Vale Wild Life Sanctury ఏ రాష్ట్రంలో ఉంది?
A) అరుణాచల్ ప్రదేశ్
B) అస్సాం
C) లడక్
D) సిక్కిం
197) ఇటీవల”Knife”అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
A) సల్మాన్ రష్ది
B) సల్మాన్ ఖుర్షిద్
C) అనుపమ శర్మ
D) రాస్కెన్ బాండ్
198) ఇటీవల LUPEX (Lunar Polar Exploration Mission) నిఏ రెండు దేశాలు కలిసి ప్రారంభించాయి?
A) ఇండియా- అమెరికా
B) ఇండియా- ఇజ్రాయేల్
C) ఇండియా- జపాన్
D) ఇండియా- ఫ్రాన్స్
199) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).World Heritage Day ని ప్రతి సంవత్సరం ఏప్రిల్, 18న జరుపుతారు.
(2).2024 World Heritage Day థీమ్: ” Discover and Experience Diversity”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
200) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).International Earth Day ని ప్రతి సంవత్సరం April,22న జరుపుతారు.
(2).2024 Earth Day థీమ్:”Planet Vs. Plastics”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు