Current Affairs Telugu April 2024 For All Competitive Exams

201) ఇటీవల”Book Rabta”అనే వెబ్సైట్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) పంజాబ్
B) UP
C) రాజస్థాన్
D) బీహార్

View Answer
A) పంజాబ్

202) ఇండియాలో మొట్టమొదటి మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలెట్ ప్రాజెక్టుని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) హిమాచల్ ప్రదేశ్
B) ఉత్తర ప్రదేశ్
C) గుజరాత్
D) పంజాబ్

View Answer
A) హిమాచల్ ప్రదేశ్

203) ఇటీవల SKT105E పేరుతో దేశంలో మొట్టమొదటి దేశీయ ఎలక్ట్రిక్ డంప్ ట్రక్కును ఏ సంస్థ తయారు చేసింది ?

A) BEL
B) L&T
C) BHEL
D) Sany India

View Answer
D) Sany India

204) ఇటీవల వార్తల్లో నిలిచిన “అళగర్ టెంపుల్” ఏ నది ఒడ్డున ఉంది ?

A) కావేరి
B) పెన్నా
C) పెరియార్
D) వైగై

View Answer
D) వైగై

205) ఈ క్రింది ఏ ప్రాంతాల్లో ఇఫ్కో (IFFCO) యొక్క “నానో యూరియా ప్లస్” తయారీ ప్లాంట్లు ఉన్నాయి ?

A) రామగుండం, కలోల్, కాకినాడ
B) కలోల్, చిత్తరంజన్, మొహాలీ
C) సింద్రీ, రావత్ బట్, కోరాపుట్
D) కలోల్, ఫుల్ పూర్, అయోన్లా

View Answer
D) కలోల్, ఫుల్ పూర్, అయోన్లా

Spread the love

Leave a Comment

Solve : *
24 × 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!