Current Affairs Telugu April 2024 For All Competitive Exams

206) CoViNet (CoViNET) అనే గ్లోబల్ నెట్వర్క్ ని ఏ సంస్థ ప్రారంభించింది?

A) CISCO
B) World Bank
C) WHO
D) WHO & CISCO

View Answer
C) WHO

207) ఇటీవల సింగపూర్ ఈ క్రింది ఏ కంపెనీకి చెందిన ఫిష్ మసాలా ఎగుమతుల పై నిషేధం విధించింది ?

A) MTR
B) Ashirvad
C) Priya
D) Everest

View Answer
D) Everest

208) UNCTAD(United Nations Trade and Development) ప్రకారం 2024లో భారత GDP వృద్ధిరేటు ఎంత ?

A) 6.5%
B) 7.1%
C) 7.3%
D) 6.9%

View Answer
A) 6.5%

209) Fy 25(2024-25)లో బొగ్గు ఉత్పత్తిలో దేశ లక్ష్యం (మిలియన్ టన్నులలో) ఎంత?

A) 190
B) 205
C) 187
D) 170

View Answer
D) 170

210) “The Idea of Democracy”పుస్తక రచయిత ఎవరు?

A) నిర్మల సీతారామన్
B) శశి థరూర్
C) లక్ష్మీకాంత్
D) శ్యామ్ పిట్రోడా

View Answer
D) శ్యామ్ పిట్రోడా

Spread the love

Leave a Comment

Solve : *
20 ⁄ 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!