Current Affairs Telugu April 2024 For All Competitive Exams

211) ఇటీవల జరిగిన కజకిస్థాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ – 2024 లో విజేతలు ఎవరు?
(1).Men’s Singles -తరుణ్ మన్నేపల్లి
(2).Women’s Singles -అనుపమ ఉపాధ్యాయ

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

212) కెంటో మెమెటో ఏ క్రీడకి చెందిన వ్యక్తి?

A) టెన్నిస్
B) టేబుల్ టెన్నిస్
C) బ్యాడ్మింటెన్
D) ఆర్చరీ

View Answer
C) బ్యాడ్మింటెన్

213) ఇటీవల తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ని ఈ క్రింది ఏ సంస్థ తయారు చేసింది ?

A) IIT – మద్రాస్
B) DRDO
C) IIT – మండి
D) IISC – బెంగళూరు

View Answer
B) DRDO

214) C-Dome అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఏ దేశం అభివృద్ధి చేసింది?

A) నార్త్ కొరియా
B) సౌత్ కొరియా
C) రష్యా
D) ఇజ్రాయెల్

View Answer
D) ఇజ్రాయెల్

215) ఇటీవల తీవ్ర నీటి కొరతతో వార్తల్లో నిలిచిన Bogota’s (బొగొటా) లోఏ దేశ రాజధాని?

A) అర్జెంటీనా
B) పెరూ
C) ఉరుగ్వే
D) కొలంబియా

View Answer
D) కొలంబియా

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!