946 total views , 5 views today
216) ఇటీవల టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన “100 Most Influential People of 2024” లిస్ట్ లో స్థానం సంపాదించిన భారతీయ నటి ఎవరు ?
A) ప్రియాంక చోప్రా
B) ఆలియా భట్
C) దీపికా పదుకునే
D) కృతి సనన్
217) ఇటీవల John Dirks Canada Gairdner Global Health Award -2024″ని ఎవరికి ఇచ్చారు?
A) CR రావు
B) KS శివన్
C) అభిజిత్ బెనర్జీ
D) గగన్ దీప్ కాంగ్
218) ఆర్టికల్ -244(A) ఏ రాష్ట్రం/UT లోని ప్రాంతాల గూర్చి ఏర్పాటు చేశారు ?
A) లడఖ్
B) జమ్మూ & కాశ్మీర్
C) అస్సాం
D) ఒడిశా
219) 2023 – 24 డేటా ప్రకారం ఇండియాలో సరుకు రవాణా లో (Top Cargo Handling Major Part) మొదటి స్థానంలో ఉన్న ప్రధాన ఓడరేవు ఏది?
A) కాండ్లా
B) నవసేన
C) చెన్నై
D) పారాదీప్
220) ఇటీవల “ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ -1” పోటీలు ఎక్కడ జరిగాయి?
A) షాంఘై
B) టోక్యో
C) సింగపూర్
D) న్యూఢిల్లీ