956 total views , 15 views today
221) ఇటీవల జరిగిన జపనీస్ గ్రౌండ్ ఫ్రిక్స్ – 2024 లో విజేత ఎవరు?
A) మ్యాక్స్ వేర్ స్టాపెన్
B) హామిల్టన్
C) వెట్టెల్
D) లెక్ లేర్క్
222) “Bepi Colombo Mission”గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).దీనిని ESA, JAXA లు కలిసి ప్రయోగించాయి.
(2).మెర్క్యూరీ గ్రహం యొక్క పరిస్థితులు (Magnetic Filed,Composition,Geology)అధ్యాయనం చేయడానికి దీనిని ప్రయోగించారు.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు
223) ఇటీవల “15వ CIDC విశ్వకర్మ అవార్డ్స్ – 2024″లో ఈ క్రింది ఏ సంస్థ “Social Development and Impact”కేటగిరిలో అవార్డుని గెలిచింది?
A) పురవంకర లిమిటెడ్
B) రాధాస్వామి సత్సంగ్
C) Heartfulness
D) ఇస్కాన్
224) ఇటీవల “Wow – LIFFT -2024” 7th వరల్డ్ లిటరరీ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది?
A) అబుజా
B) లండన్
C) పారీస్
D) ఆగ్రా
225) Global Report on Food Crisis – 2024 గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని FAO విడుదల చేసింది.
(2).ఈ రిపోర్టు ప్రకారం 59 దేశాలు మరియు 282 మిలియన్ల జనాభా తీవ్ర ఆకలితో అలమటిస్తున్నారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీ కాదు