947 total views , 6 views today
226) AEO (Authorised Economic Operator) హోదాని ఏ సంస్థ ఇస్తుంది ?
A) CBDT
B) CBIC
C) NITI Aayog
D) DPIIT
227) ఇటీవల”START”ప్రోగ్రాం ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) NITI Ayog
B) DPIIT
C) IIT -మద్రాస్
D) ISRO
228) సన్నతి (Sannati) బౌద్ధ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉన్నది?
A) కర్ణాటక
B) బీహార్
C) ఒడిషా
D) పశ్చిమ బెంగాల్
229) క్రింది వానిలో సరైనది ఏది?
(1).ఇటీవల UNHCR”UNHCR క్లైమేట్ రెసిలెన్స్ ఫండ్”నిఏర్పాటుచేసి2025 చివరినాటికి100 మి.డాలర్ల ఫండ్స్ ని సేకరించాలనిలక్ష్యంగా పెట్టుకుంది
(2).ఈ సేకరించిన నిధులనిశరణార్థులు,వాతావరణమార్పుల వల్లవలసవెళ్లిన ప్రజలఅభివృద్ధికిఖర్చు చేయనున్నారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
230) “Longevity India Initiative” గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).దీనిని IISC-బెంగళూరు ప్రారంభించింది.
(2).ఇది మనిషి ఆరోగ్యంని కాపాడి వయస్సుతో పెరిగే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని ఆరోగ్య వ్యవధిని పెంచేందుకు ఏర్పాటు చేసిన పరిశోధన కార్యక్రమం.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు