963 total views , 22 views today
231) ఇటీవల SCO సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది?
A) అస్తానా
B) షాంఘై
C) జోహన్నేస్ బర్గ్
D) న్యూఢిల్లీ
232) ఇటీవల IMD (Indian Meteorological Dept) ఈ క్రింది ఏ రాష్ట్రాలలో ఆరేంజ్ అలర్ట్ ని ప్రకటించింది?
(1).తెలంగాణ
(2).తమిళనాడు
(3).కేరళ
(4).ఒడిషా
(5).AP
(6).వెస్ట్ బెంగాల్, గోవా, మహారాష్ట్ర
A) 1,2,5,6
B) 2,3,4,6
C) 1,3,4,5
D) All
233) “Phi -3-mini” అనే AI మోడల్ ని ఏ సంస్థ ఇటీవల ప్రారంభించింది ?
A) Microsoft
B) Google
C) Open AI
D) IBM
234) ఇండియా నుండి ఒలంపిక్ గేమ్స్ లలో జ్యూరీ మెంబర్ గా వ్యవహరించనున్న మొదటి మహిళా ఎవరు?
A) కరణం మల్లేశ్వరి
B) రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్
C) బిల్క్వస్ మీర్
D) పంకజ్ అద్వానీ
235) “సెంగ్ ఖిహ్లాంగ్” ని ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) అస్సాం
B) మేఘాలయ
C) మణిపూర్
D) త్రిపుర