Current Affairs Telugu April 2024 For All Competitive Exams

978 total views , 7 views today

236) Wow World Literature Prize ని 2024లో ఎవరికి ఇచ్చారు?

A) గీతాంజలి శ్రీ
B) మమతా జి సాగర్
C) దామోదర్ మౌజో
D) నీలామణి

View Answer
B) మమతా జి సాగర్

237) ఈ క్రింది వానిలో “Index of 8 Core Industries లో ఏది సరియైనవి?
(1).సిమెంట్
(2).బొగ్గు
(3).విద్యుత్
(4).ఎరువులు

A) 1,మాత్రమే
B) పైవన్నీ
C) 2,మాత్రమే
D) ఏదీ కాదు

View Answer
B) పైవన్నీ

238) ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఈ క్రింది ఏ ప్రాంతంలోని వలస ప్రజల ఓటింగ్ కోసం”Form-M”ని ప్రారంభించింది?

A) బీహార్
B) అస్సా
C) ఒడిస్సా
D) జమ్మూ & కాశ్మీర్

View Answer
D) జమ్మూ & కాశ్మీర్

239) ఇటీవల క్రిటికల్ మినరల్స్ వెలికితీతపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు ?

A) VK సారస్వత్
B) PK సూద్
C) అనురాగ్ బసు
D) PK మెహంతీ

View Answer
A) VK సారస్వత్

240) ఇటీవల విడుదల చేసిన రిపోర్టు – 2024 ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో TOP – 3 గోధుమ ఉత్పత్తి దేశాలు ఏవి ?

A) USA,China,India
B) USA,Austrelia,China
C) USA,India,China
D) China,India,Russia

View Answer
D) China,India,Russia

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
4 + 6 =