Current Affairs Telugu April 2024 For All Competitive Exams

241) ఇటీవల “VASA -1” అనే AI యాప్ ని ఏ కంపెనీ ప్రారంభించింది ?

A) Google
B) Vodafone
C) Vertex
D) Microsoft

View Answer
D) Microsoft

242) ఇటీవల ILO (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) విడుదల చేసిన హెల్త్ రిపోర్ట్ ప్రకారం పని ప్రదేశాల్లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎంత మంది ప్రపంచవ్యాప్తంగా మరణించారు ?

A) 1.5 Lakhs
B) 18,970
C) 25,000
D) 50,000

View Answer
B) 18,970

243) Igla – S గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).దీనిని ఇండియా రష్యా నుండి కొనుగోలు చేసింది ఇది ఒక MANPADS(Man -Portable Air Defence System)
(2).దీని ద్వారా తక్కువ ఎత్తులో వెళ్లే ఎయిర్ క్రాఫ్ట్ డ్రోన్స్ మీసైల్స్ నిర్వీర్యం చేయవచ్చు.

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

244) ఇటీవల “Pyoljji -1-2″అనే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిస్సైల్ ని ఏ దేశం పరీక్షించింది?

A) చైనా
B) దక్షిణ కొరియా
C) జపాన్
D) నార్త్ కొరియా

View Answer
D) నార్త్ కొరియా

245) South Asia Development Update April -2024(jobs for Resilience) రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) IMF
B) ILO
C) WTO
D) World Bank

View Answer
D) World Bank

Spread the love

Leave a Comment

Solve : *
14 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!