Current Affairs Telugu April 2024 For All Competitive Exams

21) ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ -2024 కి సెలెక్ట్ అయిన FTII స్టూడెంట్ సినిమా ఏది ?

A) FARZI
B) Sam Bahadur
C) 12th Fail
D) Sunflowers were First Ones to Know

View Answer
D) Sunflowers were First Ones to Know

22) ఈ క్రింది వానిలో John L. “Jack” Swigert Jr అవార్డు గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
(1).దీనిని స్పేస్ రంగంలో సేవ చేసిన సంస్థలు/ వ్యక్తులకి దీనిని ఇస్తారు
(2).ఇటీవల 2024 లో ఈ అవార్డు ని ఇస్రో కి ఇచ్చారు

A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

23) ఇటీవల “1st International Rainbow Tourism Conference”ఏ దేశంలో జరిగింది?

A) స్పెయిన్
B) నేపాల్
C) ఫ్రాన్స్
D) ఇండియా

View Answer
B) నేపాల్

24) ఇటీవల “సవేరా” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) హర్యానా
B) UP
C) గుజరాత్
D) ఒడిషా

View Answer
A) హర్యానా

25) ఇటీవల Fact-Checking Program (ఇండియా) ప్రోగ్రాం కోసం PTI (Press Test of India)ఏ సంస్థతో కలిసి పనిచేయనుంది?

A) Google
B) Meta
C) The Hindu
D) Microsoft

View Answer
B) Meta

Spread the love

Leave a Comment

Solve : *
15 − 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!