Current Affairs Telugu April 2024 For All Competitive Exams

246) ఇటీవల జరిగిన 56వ నేషనల్ ఖో-ఖో ఛాంపియన్ షిప్ పోటీలలో ఏ రాష్ట్రం (మహిళలు, పురుషులు) విజేతగా నిలిచింది?

A) మహారాష్ట్ర
B) పంజాబ్
C) UP
D) హర్యానా

View Answer
A) మహారాష్ట్ర

247) కాలేసర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) హర్యానా
B) మహారాష్ట్ర
C) ఉత్తర ప్రదేశ్
D) మధ్యప్రదేశ్

View Answer
A) హర్యానా

248) కాలేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల పై ఎవరి నేతృత్వంలో న్యాయ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు ?

A) PS నరసింహా
B) DY చంద్రచూడ్
C) జాస్తి చలమేశ్వర్
D) PC ఘోష్

View Answer
D) PC ఘోష్

249) ఇటీవల IAF పరీక్షించిన ఎయిర్ లాంచ్ డ్ బాలిస్టిక్ మిస్సైల్ పేరేంటి ?

A) Crystal Maze 2
B) Akash -II
C) Air Dock Missile
D) Air drone Missile

View Answer
A) Crystal Maze 2

250) ఇటీవల ఎల్ నినో వల్ల వచ్చిన కరువు కారణంగా ఈ క్రింది ఏ దేశాలు జాతీయ విపత్తుగా ప్రకటించాయి?
(1).జింబాబ్వే
(2).మలావీ
(3).జాంబియా

A) 1,2
B) 2,3
C) 1,3
D) All

View Answer
D) All

Spread the love

Leave a Comment

Solve : *
19 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!