251) “Agni – Prime “మిస్సెల్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని IGMDP ప్రోగ్రాంలో DRDO అభివృద్ధి చేసింది
(2).ఇది Surface to Surface రకం మిస్సైల్
(3).దీని సామర్థ్యం 1000KM -2000KM
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
252) ప్రపంచంలో అతిపెద్ద రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ని ఏ రాష్ట్రంలో, ఏ సంస్థ నిర్మించింది?
A) రాజస్థాన్ (NTPC)
B) రాజస్థాన్ (అదానీ)
C) గుజరాత్ (NTPC)
D) గుజరాత్ (అదానీ)
253) ఇస్రో ఈ క్రింది ఏ సంవత్సరంలోపు “Debris -free Space Missions (చెత్త రహిత అంతరిక్ష యాత్ర)” లక్ష్యాన్ని అందుకోవాలని తెలిపింది ?
A) 2025
B) 2030
C) 2027
D) 2032
254) ఇటీవల ఇండియన్ ఆర్మీ యొక్క త్రిశక్తి కార్ప్స్ ఏ రాష్ట్రంలో ATGM (Anti Tank Guided Missile) ఎక్సర్సైజ్ ని నిర్వహించాయి?
A) రాజస్థాన్
B) గుజరాత్
C) సిక్కిం
D) ఉత్తరాఖండ్
255) ఇటీవల ఇండోనేషియాలో ఐక్య రాజ్య సమితి (UN) రెసిడెంట్ కో ఆర్డినేటర్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) నీలిమా K
B) గీతా సబర్వాల్
C) P. సుబ్బారావు
D) TS తిరుమూర్తి