979 total views , 8 views today
256) ఇటీవల ఇండియా విదేశీ హై కమిషనర్ గా నియామకం అయిన లిండీ కామెరూన్ ఏ దేశ మొదటి మహిళ హై కమిషనర్?
A) USA
B) UK
C) నార్వే
D) ఆస్ట్రేలియా
257) World Airport Awards-2024 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
(1).దీనిని లండన్ కేంద్రంగా పనిచేసే Skytrax సంస్థ విడుదల చేసింది.
(2).ఇందులో తొలి స్థాన హమాద్ ఎయిర్ ఫోర్ట్ (దోహా) నిలిచింది 2,3 స్థానాలలో సింగాపూర్ చాంగి ఇంచియాన్ ఎయిర్ పోర్ట్ నిలిచాయి.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
258) ఇటీవల “samman” అనే పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) CIL
B) NMDC
C) NTPC
D) BHEL
259) కఠినమైన భూభాగాల్లో సైనికులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి పరిశోధనలు మరియు టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి Armed Forces Medical Services(AFMS) ఈ క్రింది ఏ సంస్థతో కలిసి పని చేయనుంది ?
A) IIT – కాన్పూర్
B) IIT – మద్రాస్
C) IIT – మండి
D) IIT – బాంబే
260) షేర్ ఘర్ వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) చత్తీస్ ఘడ్
B) మధ్యప్రదేశ్
C) మహారాష్ట్ర
D) రాజస్థాన్