960 total views , 19 views today
261) కాస్పర్ రూడ్ ఏ క్రీడకి చెందిన వ్యక్తి ?
A) చెస్
B) టెన్నిస్
C) హాకీ
D) ఫుట్ బాల్
262) ప్రస్తుతం 2024 మార్కెట్ క్యాపిటల్ పరంగా తొలి 5 స్థానాలలో ఉన్న దేశాలు?
A) అమెరికా, జపాన్, చైనా, జర్మనీ,ఫ్రాన్స్
B) అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్, ఇండియా
C) అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, UK
D) అమెరికా,చైనా, ఇండియా, జపాన్, జర్మనీ
263) ఇటీవల వార్తల్లో నిలిచిన “MSC Aries Ship”ఏ దేశానికి చెందినది?
A) ఇరాన్
B) ఇరాక్
C) మారిషస్
D) ఇజ్రాయేల్
264) ఇటీవల లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు-2024 ఎవరికి ప్రధానం చేశారు ?
A) శంకర్ మహదేవన్
B) హేమామాలిని
C) రజినీకాంత్
D) అమితాబ్ బచ్చన్
265) ఈ క్రింది నియామకాల కి సంబంధించి సరి అయిన జతలని గుర్తించండి?
(1).SEBI – Madhabi Puri Buch
(2).SIDBI – Manoj Mittal NHB (National Housing Bank)-MD -Sanjay
(3).Shukla
A) 1,2
B) 2,3
C) 1,3
D) All