Current Affairs Telugu April 2024 For All Competitive Exams

266) లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్ – 2024 గురించి క్రింది వానిలో సరియైనది ఏది ?
(1).Sportsman of The Year – Novak Djokovic
(2).Sportswoman of The Year – Aitana Bonmati
(3).Team of The Year – Spain Women’s Foot ball Team
(4).Comeback of The Year – Simone Biles

A) 1,2,4
B) 2,3,4
C) 1,3
D) All

View Answer
D) All

267) ఇటీవల తెలంగాణలో కొత్తగా కనుక్కోబడిన పురావస్తు ప్రదేశాలు ఏవి?

A) కోటిలింగాల, నాగర్జునకొండ
B) దామెరచెర్ల, కేసనపల్లి
C) రెంటాల, దాచెనపల్లి
D) ఊసరగుట్ట (బండల), దామరతోగు గుండాల

View Answer
D) ఊసరగుట్ట (బండల), దామరతోగు గుండాల

268) ఇటీవల వార్తల్లో నిలిచిన ముష్క్ బుడిజి (Mushk Budiji) అనేది ఏ దేశీయ పంట రకం?

A) Rice
B) Wheat
C) Maize
D) Jowar

View Answer
A) Rice

269) ఇటీవల ప్రపంచంలో అత్యంత శక్తిమైన లేజర్ ని ఏ దేశంలో అభివృద్ధి చేశారు?

A) ఫ్రాన్స్
B) రొమేనియా
C) జర్మనీ
D) VSA

View Answer
B) రొమేనియా

270) ఇటీవల “KISS హ్యూమనిటేరియన్ అవార్డు – 2021” ని ఎవరికి ఇచ్చారు ?

A) రతన్ టాటా
B) నరేంద్ర మోడీ
C) సద్గురు జగ్గీ వాసుదేవ్
D) అజీమ్ ప్రేమ్ జీ

View Answer
A) రతన్ టాటా

Spread the love

Leave a Comment

Solve : *
21 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!