Current Affairs Telugu April 2024 For All Competitive Exams

271) ఇటీవల “విజ్డెన్ టాప్ క్రికెటర్స్” అవార్డులని ఎవరు గెలుపొందారు ?

A) విరాట్ కోహ్లీ, స్మృతి మందాన
B) పాట్ కమ్మిన్స్, నాట్ స్కివర్-బ్రంట్
C) మ్యాక్స్ వెల్, అలీస్ పెర్రీ
D) కేన్ విలియమ్సన్, స్మృతి మందాన

View Answer
B) పాట్ కమ్మిన్స్, నాట్ స్కివర్-బ్రంట్

272) “కిరు హైడ్రో పవర్ ప్రాజెక్ట్” ఏ రాష్ట్రం/UT లో ఉంది ?

A) జమ్మూ & కాశ్మీర్
B) లడక్
C) ఉత్తరాఖండ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
A) జమ్మూ & కాశ్మీర్

Spread the love

Leave a Comment

Solve : *
16 + 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!